అల్లు అర్జున్ భయపడ్డాడా ?

Published on Sep 28,2019 10:10 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భయపడినట్లున్నాడు అందుకే '' అల ..... వైకుంఠపురములో '' అనే టైటిల్ లోని ఇంగ్లీష్ అక్షరాలను మార్చారు ఇదంతా ఎందుకంటే సెంటిమెంట్ సక్సెస్ కోసం ....... ప్లాప్ అవుతుందన్న భయం మనసులో నెలకొనడంతో ఇలా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇంతకీ అల్లు అర్జున్ చేసిన మార్పు ఏంటో తెలుసా ...... అల వైకుంఠపురములో అనే టైటిల్ లో ఆంగ్ల అక్షరాలను అదనంగా ఆర్ , ఓ ని చేర్చారు.

ఇలా మార్పు ఎందుకంటే సక్సెస్ కోసమే ! ఇంతకుముందు అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రం డిజాస్టర్ అయ్యింది దాంతో కొంత గ్యాప్ తీసుకొని అల వైకుంఠపురములో చిత్రం చేస్తున్నాడు . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2020 జనవరి 12 న విడుదల చేయాలనీ అనుకుంటున్నారు.